E69NEWS

ప్రజా గొంతుక

స్నేహలత హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించి,బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి

స్నేహలత హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించి,బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి

స్నేహలత హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించి,బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి

ఐక్య విద్యార్థి సమైక్య నాయకులు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది* ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో రోజు రోజుకుమహిళల పైన అత్యాచారాలు ఎక్కువ అయ్యాయి అన్నారు. మహిళా రక్షణకు ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన మహిళల పైన దాడులు ఆగ లేదు అన్నారు… నిన్నటి రోజున బడన్నపల్లి లో జరిగినటువంటి స్నేహలత హత్య చాలా దారుణం హత్యకు గురైన స్నేహలత కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి నిందితులను కఠినంగా శిక్షించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఐక్యవిద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా స్నేహలత మృతికి నిరసనగా ప్లే కార్డులతో నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సమైక్య[PDSU,NIV, BCSF,RVS,ASF,TSF] నాయకులు పాల్గొన్నారు…..TSF రాష్ట్రఉపాధ్యక్షుడు రవీంద్రనాయక్.

Share to friends
x