E69NEWS

ప్రజా గొంతుక

స్నేహలతను అత్యాచారం హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి

స్నేహలతను అత్యాచారం హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి

స్నేహలతను అత్యాచారం హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి

ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు ప్రభావతి డిమాండ్

 

అనంతపురం జిల్లా ధర్మవరంలో దళిత అమ్మాయి స్నేహలత ను హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన నిందితులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలనీ ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు. రోజు రోజు కు దేశంలో ధళితులు మహిళల పై అత్యాచారాలు హత్యలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిఘా వ్యవస్థ విఫలమైందనీచట్టాలునిందితులకుచుట్టాలుగామారాయనిఅన్నారు.మద్యం ,మత్తుమందుా,గంజాయి,వలన క్రైం రేట్ పెరిగిందనీ అన్నారు. అశ్లీలతఅదుపులేదన్నారు.దీనివలన కుాడా మహిళలకు భద్రత లేకుండా పోయిందని అన్నారు. దేశంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి 30 రోజుల్లో నిందితులకు శిక్షలు వేయాలనీ అన్నారు.
పాలడుగు ప్రభావతి

Share to friends
x