E69NEWS

ప్రజా గొంతుక

సి.తిమ్మప్ప మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో టిడిపి పార్టీలోకి

సి.తిమ్మప్ప మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో టిడిపి పార్టీలోకి

సి.తిమ్మప్ప మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో టిడిపి పార్టీలోకి

గుత్తి సమాచారం -: ఈ రోజు గుంతకల్లు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ క్యాంపు కార్యాలయంలో ఈరోజు గుత్తి మండలం అనగనగా దొడ్డి గ్రామానికి చెందిన వైఎస్సార్ పార్టీ సీనియర్ నాయకుడు సి.తిమ్మప్ప మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో టిడిపి పార్టీలోకి రావడం జరిగింది. ఆయనకు మాజీ ఎమ్మెల్యే టిడిపి పార్టీ కండువా వేసి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వీరేష్, మండల అధ్యక్షుడు బద్రి వలి, గుత్తి టౌన్ కన్వీనర్ రవి శంకర్ గౌడ్, సీనియర్ నాయకుడు శ్రీకాంత్ చౌదరి, మరియు గుత్తి మండలం టౌన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Share to friends
x