
సింగరేణి గనుల రక్షణ చర్యల పై రివ్యూ నిర్వహించిన పెద్దపల్లి ఎంపి
హైదరాబాద్ సింగరేణి గనుల రక్షణ చర్యల పై రివ్యూ నిర్వహించిన పెద్దపల్లి ఎంపి
ఈరోజు హైదరాబాద్లో సింగరేణి చీఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ గారితో మరియు డైరెక్టర్లు, మైన్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ లతో సమావేశమై రివ్యూ మీటింగ్ నిర్వహించిన కన్సల్టేటివ్ కమిటీ మెంబర్ మైనింగ్ సేఫ్టీ, లా&జస్టిస్ స్టాండింగ్ కమిటీ మెంబర్ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత గారు . ఈ సమావేశంలో సింగరేణి కార్మికులకు సంబంధించి నటువంటి రక్షణ చర్యలు మరియు సింగరేణి సంస్థ సంక్షేమ కార్యక్రమాల గురించి అధికారులతో చర్చించిన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్
More Stories
శ్రీ కడియం శ్రీహరి ఆధ్వర్యంలో పట్టభద్రుల సమావేశం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం
5వతేదీన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణను వ్యతిరేకుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు(IFTU)మద్దత్తు