• Sun. Oct 10th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

షాద్ నగరులో అడ్డా కూలీలకు శాశ్వత స్తలాన్ని కేటాయించి, మౌలిక సదుపాయాలు కల్పించాలి

ByE69NEWS

Sep 25, 2021

పినపాక ప్రభాకర్, రాష్ట్ర కన్వీనర్,కార్మిక సంక్షేమ సంఘం

షాద్ నగర్ పట్టణంలో అడ్డా కూలీలకు సరైన స్థలం లేక వానలో తడిసి, ఎండలో ఎండ్డి, రోడ్లపై అనేక ప్రమాదాలకు గురౌతున్నారు. ట్రాఫిక్ పోలీస్ లు స్థలం మార్పు పై తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, వారికి ప్రభుత్వం శాశ్వత స్థలాన్ని కేటాయించి, మౌలిక సదుపాయాలు అయిన గదులు, మరుగు దొడ్లు, మంచినీటి సదుపాయాలు కల్పించాలి. అలానే స్థానికంగా ఉన్న లేబర్ అధికారులు కూలీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా వారికి ప్రభుత్వ గుర్తింపు కార్డులు మంజూరు చేయించాలి. కూలీలు కూడా విధిగా గుర్తింపు కార్డులు తీసుకొని పనులు చేయాలి, ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. వాటిని వినియోగించుకోవాలి.

50% LikesVS
50% Dislikes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *