
శ్రీహరి దంపతులకు పెండ్లి రోజు శుభాకాంక్షలు
ఈరోజు గౌరవనీయులు మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్ పూర్ నియోజక వర్గ అ అభివృద్ధి ప్రదాత గౌరవ కడియం శ్రీహరి దంపతులకు పెండ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నం బ్రహ్మారెడ్డి మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ Marapalli ప్రభాకర్ గారు రాజేష్ నాయక్ యాదగిరి గౌడ్ కసిరబోయిన రాజు 41వ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
More Stories
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన-జంగా
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధించుకోవడం కోసం ప్రాణాలైనా అర్పిస్తాం – జంగా రాఘవరెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నికల ఇంటింటి ప్రచారం