E69NEWS

ప్రజా గొంతుక

శ్రీనివాసరావు భౌతికకాయాన్ని సందర్శించిన – నాయిని

శ్రీనివాసరావు భౌతికకాయాన్ని సందర్శించిన - నాయిని

శ్రీనివాసరావు భౌతికకాయాన్ని సందర్శించిన - నాయిని


పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాస్ రావు అనారోగ్యంతో మృతిచెందగా వరంగల్ అర్బన్ & రూరల్ జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి హన్మకొండలో శ్రీనివాసరావు భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళుర్పించారు,శ్రీనివాస్ రావు మరణం తీరని లోటని,వారి ఆత్మకు శాంతి కలగాలని,కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు, వర్ధన్నపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్,పిసిసి సభ్యులు ఈ వి శ్రీనివాస్ రావు,మైనారిటీ డిపార్ట్మెంట్ జిల్లా అద్యక్షులు మహమ్మద్ అయుబ్,యూత్ కాంగ్రెస్ నాయకులు కుడుముల సాయిరాం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Share to friends
x