E69NEWS

ప్రజా గొంతుక

శివ సాయి రామ్ కాలనీ లో ఘనంగా సాయి బాబా మందిరానికి కాలనీ వాసుల ఆధ్వర్యంలో భూమి పూజ

శివ సాయి రామ్ కాలనీ లో ఘనంగా సాయి బాబా మందిరానికి కాలనీ వాసుల ఆధ్వర్యంలో భూమి పూజ

శివ సాయి రామ్ కాలనీ లో ఘనంగా సాయి బాబా మందిరానికి కాలనీ వాసుల ఆధ్వర్యంలో భూమి పూజ

తుర్క యాంజల్ మున్సిపాలిటీ లోని శివసాయి రామ్ నగర్ కాలనిలో స్థానిక కాలనీ వాసులు ఆధ్వర్యంలో ఆదివారం సాయి బాబా మందిరం నిర్మాణానికి ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివసాయి రామ్ నగర్ కాలనీ వాసులు, దాతలు అందరూ ఏకతాటిపై వచ్చి ఆలయ నిర్మాణంలో పాలుపంచుకొని ఆలయ అభివృద్ధికి మరిన్ని విరాళాలు అందించి ఆలయ నిర్మాణంలో ప్రతి ఇంటినుండి ఆలయ అభివృద్ధికి విరాళాలు అందించాలని కోరారు.

Share to friends
x