E69NEWS

ప్రజా గొంతుక

శాంతిభద్రతలు మా లక్ష్యం అంటూ తెలియజేసిన పామిడి మండలం సి ఐ

పామిడి మండలం సమాచారం…
శాంతిభద్రతలు మా లక్ష్యం అంటూ తెలియజేసిన పామిడి మండలం సి ఐ గారు పామిడి మండలం లో ఉన్న మసీదులకు దేవాలయ గుళ్లకు చర్చిలకు తగు జాగ్రత్త కొరకు కెమెరాలను అమర్చుకోవాలని జరిగే ప్రమాదాలకు నష్టాలకు ఈ కెమెరా పుటేజ్ లు పోలీస్ శాఖకు మరియు నష్ట బాధితులకు ఉపయోగపడుతుంది కావున ప్రతి ఒక్క దేవాలయ గుళ్ళు మసీదులు చర్చిలు సంబంధించిన మత కమిటీ పెద్దలు భక్తులు గమనించి కెమెరా సౌకర్యాలు ఏర్పాటు కల్పించాలని తెలియజేశారు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలుతో వుండాలి ఎవరుపైన అనుమానం వుంటే అలాగే ట్రాఫిక్ సమస్యలు మట్కా పేకాట నాటు సారా ఇసుక సమస్యలపై పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వగలరు అని పామిడి మండలం సిఐ శ్యామ్ రావు తెలియజేశారు

Share to friends
x