
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన టిడిపి నాయకుడు గంగవరపు శ్రీను
పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన రాష్ట్ర నాయకులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్. చందర్లపాడు మండలం గుత్తవారిపాలెం గ్రామం నుండి టిడిపి నాయకుడు గంగవరపు శ్రీను స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ,పార్టీలో చేరిన ఆయనకు రాష్ట్ర నాయకులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు , పథకాలను చూసి పార్టీలకు అతీతంగా అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి కోవెలమూడి వెంకటనారాయణ ముప్పాళ్ళ గ్రామ నాయకులు బండారుపల్లి కపిల్., బొల్లినేని శ్రీనివాసరావు , నల్లని శ్రీనివాసరావు పాల్గొన్నారు
More Stories
శ్రీ కడియం శ్రీహరి ఆధ్వర్యంలో పట్టభద్రుల సమావేశం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం
5వతేదీన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణను వ్యతిరేకుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు(IFTU)మద్దత్తు