
వెంకట రాజయ్యా కుటుంబ సభ్యులను పరామర్శించిన కడియం శ్రీహరి
తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, యం.ఎల్.సి శ్రీ కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రం లో ముదిరాజ్ మహా సభ జనగామ జిల్లా అధ్యక్షుడు నీల గట్టయ్య గారి తండ్రి నీల వెంకట రాజయ్యా నిన్న రాత్రి మరనించినందున వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
More Stories
రంగారెడ్డిజిల్లా, హైదరాబాద్,మహబూబ్ నగర్ పట్ట బద్రుల స్వతంత్ర MLC అభ్యర్థి K.నాగేశ్వర్ మొదటి ఓటు వేసి గెలిపించాలి- KVPS
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం
రిజర్వాయర్ క్యాంపు వద్ద నిరసన కార్యక్రమం