
శ్వసనీయత పెంచుకోవాలి.. సాద్యంకాని వాగ్దానాలు చేయడం మానుకోవాలి-డోర్నకల్ ఎమ్మెల్యే
విశ్వసనీయత పెంచుకోవాలి.. సాద్యంకాని వాగ్దానాలు చేయడం మానుకోవాలి.. పట్టుదల..రోషం ఉండాలి.. చిన్నపామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలి.. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్… నాయకుడు ప్రజల్లో విశ్వసనీయత పెంచుకోవాలి..! సాద్యంకాని వాగ్దానాలు చేయడం పూర్తిగా మానుకోవాలి..!! మాట ఇస్తే ఒకరోజు వెనుకో..ముందో… పనిచేసి చూపించాలి..వాటిని నేను ఖచ్చితంగా పాటిస్తాను.. నా..విజయానికి అవే బాటలు వేస్తున్నాయి.. అని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు.. కురవిలో తెరాస సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ… రాజకీయాలలో సుదీర్ఘకాలం మనుగడ సాగించాలంటే ప్రజలకు అత్యంత చేరువగా ఉండాలి.. పట్టుదల ఉండాలి.. సాదించాలనే రోషం ఉండాలి..! వెన్నుచూపని దైర్యం ఉండాలి.. చిన్నపామునైన.. పెద్దకర్రతోనే కొట్టాలి..!! అని రెడ్యానాయక్ అన్నారు… తన నలబైసంవత్సరాల రాజకీయ అనుభవంతో చెపుతున్న ఈ..మాటలు రాజకీయాల్లో ఎదగాలనుకునే వారికి.. ప్రజాజీవితం గడపాలనుకునే వారికి పాఠాలుగా పనికివస్తాయని ఆయన అన్నారు.. నేను వాటిని పాటించాను.. పాటిస్తున్నాను
More Stories
ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోని టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటుతో బుద్ధి చెప్పాల
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా సత్కరిస్తున్న తెలంగాణ జాగృతి మధిర మండల అధ్యక్షులు
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన-జంగా