January 19, 2021

E69NEWS

ప్రజా గొంతుక

విజేతలకు జయసారధి రెడ్డి చేతుల మీదుగా బహుమతులు

విజేతలకు జయసారధి రెడ్డి చేతుల మీదుగా బహుమతులు

విజేతలకు జయసారధి రెడ్డి చేతుల మీదుగా బహుమతులు

జనగామ జిల్లా ఇప్పగూడెం లో DYFI ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నెపు ప్రశాంత్ స్మారక కబడ్డీ, వాలీ బాల్ పోటీల ముగింపు కార్యక్రమానికి హాజరై మాట్లాడుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారధి రెడ్డి..విజేతలకు జయసారధి రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందచేసిన నిర్వాహకులు

Share to friends
x