E69 న్యూస్..
వరంగల్ రూరల్ జిల్లా…
లైఫ్ కేర్ మల్టిస్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించిన పరకాల ఎమ్మెల్యే చల్లా…
పరకాల పట్టణంలో నూతనంగా నిర్మించిన లైఫ్ కేర్ మల్టిస్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన గౌరవ పరకాల శాసనసభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పరకాల పట్టణం లో అత్యాధునిక వైద్య సేవలు అందించడం అభినందనీయమని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు
More Stories
చేసిన పనుల బిల్లు రికార్డు చేస్తే సస్పెండ్ చేస్తారా ఇది ఎక్కడి పద్ధతి కాబట్టి కక్షసాధింపు
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామల శశిధర్ రెడ్డి నామినేషన్
మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా స్వచ్ఛభారత్ తో దేశం ఆరోగ్యంగా ఉంటుంది