మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం అం కౌసల్యాదేవి పల్లి గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న లక్ష ఇరవై వేల రూపాయల అంబర్ ప్యాకెట్ లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు వివరాలు వెల్లడిస్తున్న డిఎస్పి వెంకటరమణ సిఐ కరుణాకర్ స్థానిక ఎస్సై నరేష్ తదితరులు పాల్గొన్నారు.
More Stories
వింత జీవి ప్రసవం
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామల శశిధర్ రెడ్డి నామినేషన్
వైస్సార్ పార్టీ విజయోత్సవ ర్యాలీ