
రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాల రద్దు చేయాలి సిపిఎం
రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాల రద్దు చేయాలని సిపిఎం పార్టీ జూబ్లీహిల్స్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో బోరబండ డివిజన్ సైడ్ 3 ఎన్టీఆర్ విగ్రహం నుండి మోతీ నగర్ చౌరస్తా వరకు ర్యాలీ చేయడం జరిగింది .మోతి నగర్ చౌరస్తా లో నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతులతో చర్చలు జరిపి ఈ మూడు చట్టాలను రద్దు చేయాలని సిపిఎం జూబ్లీహిల్స్ జోన్ కమిటీ డిమాండ్ చేస్తుంది. రైతులకు వారి పోరాటానికి పూర్తి మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు Tసాయి శేషగిరిరావు, రాపర్తి అశోక్ ,కృష్ణ ,శ్రీనివాస్ ,మద్దిలేటి, య ,సునీల్ ,ఎండి ఆసిఫ్ ,ఎండి నాసర్ ఖాన్ ,సికిందర్ ,సత్తయ్య ,గంగులప్పా, స్వామిదాస్ ,అబ్రహం ,తదితరులు పాల్గొన్నారు.
More Stories
వింత జీవి ప్రసవం
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామల శశిధర్ రెడ్డి నామినేషన్
వైస్సార్ పార్టీ విజయోత్సవ ర్యాలీ