E69NEWS

ప్రజా గొంతుక

రైతువేధికను ప్రారంబించిన ఎమ్మెల్యే

రైతువేధికను ప్రారంబించిన ఎమ్మెల్యే

రైతువేధికను ప్రారంబించిన ఎమ్మెల్యే

చిన్నగూడూరు మండల కేంద్రంలోని ఉగ్గంపల్లి గ్రామంలో డోర్నకల్ శాసనసభ్యులు డీఎస్ రెడ్యానాయక్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, రైస్మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ది ఎస్ రవి చంద్ర, చిన్న గూడూరు మండలం ఎంపీపీ వల్లూరి పద్మా వెంకటరెడ్డి, జడ్పీటీసీ మూల సునిత మురళీధర్, గారు స్థానిక సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు

Share to friends
x