
రేషన్ డోర్ డెలివరీ వాహనాల ను ప్రారంభించిన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రేషన్ డెలివరీ వాహనాలను గురువారం ఉదయం విజయవాడ లో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి లాంచనంగా ప్రారంభించారు
ఈ మేరకు సాయంత్రం కోండపల్లి లో రేషన్ డెలివరీ వాహనాలను ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు పరిశీలించిన అనంతరం ట్రయల్ రన్ నిర్వహించారు
అనంతరం ప్రభుత్వం ద్వార నియమితులైన వాహన యజమానులను అభినందించారు
ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు పాల్గొన్నారు
More Stories
వింత జీవి ప్రసవం
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామల శశిధర్ రెడ్డి నామినేషన్
వైస్సార్ పార్టీ విజయోత్సవ ర్యాలీ