• Sun. Oct 10th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

రేణుక ఎల్లమ్మతల్లి దేవాలయనికి గేటు విరాళంగా ఇచ్చిన. దారం లక్ష్మీ కృష్ణమూర్తి

ByE69NEWS

Sep 26, 2021

ఈ రోజు రాఘవరెడ్డిపేట రేణుక ఎల్లమ్మతల్లి దేవాలయనికి గేటు విరాళంగా ఇచ్చిన. దారం లక్ష్మీ కృష్ణమూర్తి గార్ల కుతురులు అల్లులు ఐన తాడిచర్ల గ్రామానికి చెందిన రేపాల అపర్ణ రాము హుజరబాద్ కు చెందిన గంగిశెట్టి అర్చన రాజు గార్లు. విరాళంగా ఇచ్చారు..ఈ సందర్బంగా వారిని దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువా తో వారిని సన్మానించడం జరిగేంది. కార్యాక్రమo లో దేవాలయ చైర్మన్ వంగ ప్రభాకర్. సర్పంచులు. చదువు మధుర మహేందర్ రెడ్డి. గజ్జి సుజాత రమేష్. ఉపసర్పంచ్ వంగ రాంబాబు. చిలుక మల్లయ్య.తుమ్మేటి సురేందర్ రెడ్డి.పసరగొండ లక్ష్మణ్. గొల్లపల్లి రఘుపతి. సోమ రమేష్.బొద్దిరెడ్డి కొండల్ రెడ్డి.సోమ తిరుపతి.గొల్లపల్లి వెంకటేశ్వర్లు.వంగ సాంబయ్య. వంగ మల్లయ్య. గొల్లపల్లి సారయ్య.గొల్లపల్లి రవి.పాండరాల స్వామి. బతిని సమ్మయ్య.గౌరి శెట్టి నర్సయ్య. గ్రామ ప్రజలు పాల్గొన్నారు…

50% LikesVS
50% Dislikes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *