• Fri. Oct 8th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

రెడ్డి జన సంఘం మునగాల నూతన కమిటీ ఎన్నిక

ByE69NEWS

Sep 26, 2021

మునగాల మండల కేంద్రంలో స్థానిక కనక దుర్గ అమ్మ వారి దేవాలయం లో రెడ్డి జన సంఘం మునగాల సభ్యులు మరియు రెడ్డి సామాజిక వర్గ పెద్దల ఆధ్వర్యంలో ఆదివారం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. రెడ్డి జన సంఘం మునగాల గౌరవ అధ్యక్షుడిగా ఉప్పల యుగంధర్ రెడ్డి, అధ్యక్షులుగా ఉప్పుల జానకి రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఉప్పల రవీందర్ రెడ్డి,కోశాధికారిగా గాయం శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులుగా దేవరం రవీందర్ రెడ్డి, బోళ్ల రామిరెడ్డి, బొబ్బిలి శ్రీనివాస రెడ్డి, బొబ్బిలి సుధీర్ రెడ్డి,కార్యదర్శులుగా సింగిరెడ్డి శ్రీనివాస రెడ్డి, యలక యుగంధర్ రెడ్డి, కుప్పిరెడ్డి నవీన్ రెడ్డి, గౌరవ సభ్యులుగా యలక శ్రీనివాస రెడ్డి, ఉప్పుల వెంకటరెడ్డి,నారెడ్డి శ్రీనివాస రెడ్డి, యలక నాగిరెడ్డి,అల్లు నితీష్ రెడ్డి, బొబ్బిలి నరేందర్ రెడ్డి, దేవరం అశోక్ రెడ్డి, గౌరవ సలహాదారులుగా మోదుగు రామకృష్ణారెడ్డి, దేవరం రామిరెడ్డి, దేవరం శ్రీనివాసరెడ్డి,దేవరం వెంకటరెడ్డి,యలక ప్రతాపరెడ్డి లను ఎన్నుకున్నారు ఈ కమిటీ యొక్క కాలపరిమితి రెండు సంవత్సరాలుగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు జానకి రెడ్డి మాట్లాడుతూ మునగాల మండల కేంద్రంలో రెడ్డి సామాజిక వర్గం లో ఉన్న ఏ ఒక్కరికి ఆపద వచ్చినా, సమస్య వచ్చిన తను ముందుండి పరిష్కారం చూపుతారని.. ఈ కమిటీ ఏ యొక్క రాజకీయ పార్టీకి అనుకూలం కాదని కేవలం రెడ్డి సామాజిక వర్గ అభివృద్ధికి వారి సమస్యల పరిష్కారానికి మాత్రమే ఏర్పాటైన సంఘం అని అన్నారు.

50% LikesVS
50% Dislikes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *