E69NEWS

ప్రజా గొంతుక

రామ మందిర నిర్మాణానికి నిధి

రామ మందిర నిర్మాణానికి నిధి

రామ మందిర నిర్మాణానికి నిధి

వరంగల్ రూరల్ జిల్లా … అయోధ్య లో నిర్మించే రామ మందిర నిర్మాణానికి నిధి సేకరణలో భాగంగా ఈ రోజు ఆత్మకూర్ మండలం పెంచికలపేట గ్రామంలో మాజీ సర్పంచ్ కుసుమ రవీందర్ 2016/- రామ మందిర నిర్మాణానికి నిధి సమర్పించడం జరిగింది

Share to friends
x