
రవితేజ రెడ్డి ని సన్మానించిన లేపాక్షి బీజేవైఎం నాయకులు
హిందూపురం బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రవితేజ రెడ్డి ని సన్మానించిన లేపాక్షి బీజేవైఎం నాయకులు. హిందూపురం పార్లమెంట్ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు గా ఎన్నికైన రవితేజ రెడ్డి ని లేపాక్షి బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి రాజు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో బీజేపీ మండల అధ్యక్షులు బద్రి ఉపాధ్యక్షులు నరసింహ మూర్తి ప్రధాన కార్యదర్శి శివదత్త రెడ్డి బీజేవైఎం మండల అధ్యక్షులు నాగేంద్ర ప్రధాన కార్యదర్శి రాజు జిల్లా కార్యవర్గ సభ్యులు గోవిందరెడ్డి ఆంజనేయులు నరసింహ మూర్తి తదితరులు పాల్గొన్నారు
- టిఆర్ఎస్ పార్టీ తెలంగాణకు శ్రీరామరక్ష
- ఎర్రుపాలెం మండలం భీమవరం హరిజన వాడ లో హెచ్.పీ గ్యాస్ బండ లీకై రెండు పూరిళ్లు పూర్తిగా దగ్దం
- చేసిన పనుల బిల్లు రికార్డు చేస్తే సస్పెండ్ చేస్తారా ఇది ఎక్కడి పద్ధతి కాబట్టి కక్షసాధింపు
- శ్రీనివాస్ అనే వ్యక్తి భౌతిక దాడి చేయడం బిజెపి హిందూపురం శాఖ తీవ్రంగా ఖండిస్తోంది
- రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర స్థాయి కోకో అసోసియేషన్ అధ్యక్షులు
- వింత జీవి ప్రసవం
- పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామల శశిధర్ రెడ్డి నామినేషన్
- మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా స్వచ్ఛభారత్ తో దేశం ఆరోగ్యంగా ఉంటుంది
- పామిడి మండలం తహసిల్దార్ కార్యాలయం నందు మూడో విడత కోవిడ్ వాక్సినేషన్
- సోమిడి లో మంతుర్తిఐలయ్యయాదవ్నగర్ కాలనీ ఆర్చి ప్రారంభోత్సవం
More Stories
ఎర్రుపాలెం మండలం భీమవరం హరిజన వాడ లో హెచ్.పీ గ్యాస్ బండ లీకై రెండు పూరిళ్లు పూర్తిగా దగ్దం
శ్రీనివాస్ అనే వ్యక్తి భౌతిక దాడి చేయడం బిజెపి హిందూపురం శాఖ తీవ్రంగా ఖండిస్తోంది
వింత జీవి ప్రసవం