
యువకునిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి
యువకునిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి గాయపడిన సంఘటన కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం లక్ష్మీపురం విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా గల దళితవాడ సమీపంలో చోటు చేసుకుంది దళితవాడకు చెందిన కాకి శ్రీనివాసరావు ఓటు వేసి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు పిలిసి పొలాల్లోకి తీసుకెళ్లి దాడి చేసినట్లు స్థానికులు తెలుపుతున్నారు వివరాలు తెలియాల్సి ఉంది.
More Stories
వీరులపాడు మండలం కొనతాలపలి గ్రామం రైతు భరోసా కేంద్రం
మున్సిపాలిటీ పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం
19 వ వార్డు హనుమంతుపాలెంను అభివృద్ధి చేస్తాం : YSRCP