
మెహిదీపట్నం డివిజన్ లో నూతన సభ్యత్వ కార్యక్రమం ప్రారంభం
ఈరోజు 10 – 2 – 2021 నాంపల్లి నియోజకవర్గంలోని మైదిపట్నం డివిజన్ లో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం వర్గం లోని మెహిదీపట్నం డివిజన్ లో నూతన సభ్యత్వ కార్యక్రమం ప్రారంభం అయింది . ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజు నరేష్ , నగర అధ్యక్షులు సిహెచ్ వెంకటస్వామి , నగర కమిటీ సోషల్ మీడియా ఇంచార్జ్ సభ్యులు సిహెచ్ నాగేష్, నగర కమిటీ సభ్యురాలు యాదమ్మ డివిజన్ కమిటీ సభ్యులు లక్ష్మి సావిత్రి , శారద , వెంకటయ్య రమేష్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు
More Stories
మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా స్వచ్ఛభారత్ తో దేశం ఆరోగ్యంగా ఉంటుంది
హైదరాబాద్ లో తెలంగాణ రజక వృత్తిదారుల సమావేశం
మెహిదీపట్నం డివిజన్ లో నూతన సభ్యత్వ కార్యక్రమం ప్రారంభం