
మృతుల కుటుంబాలను పరామర్శించిన ములుగు ఎమ్మెల్యే
మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు వెంకటా పూర్ మండల కేంద్రానికి చెందిన చిగురు రాకేష్ సిరిపురం సుగుణ,ఐనవెని మల్లయ్య,గుర్రం లక్ష్మి,లింగాల రాజీ రెడ్డి లు ఇటీవలే మరణించగా వారి కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,మండల అధ్యక్షులు చెన్నోజు సూర్యనారాయణ,ఎండీ చాంద్ పాషా,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,మాజీ సహకార సంఘం చైర్మన్ కునూరీ అశోక్ గౌడ్,
గ్రామ కమిటీ అధ్యక్షులు చేన్నోజు శ్రీనివాస్,సీనియర్ నాయకులు మీల్కురి ఐలయ్య,ఎంపీటీసీ జంగిలీ శ్రీలత,కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు జంగిలి రవి
యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు సిద్దం రాఘవేందర్,గ్రామ ప్రధాన కార్యదర్శి
నల్ల కోటి,గ్రామ ప్రచార కార్యదర్శి
దూలం సంపత్,మామిడి శెట్టి స్వామి,మామిడి శెట్టి కోటి
రెడ్డి ఎల్లయ్య,మాజీ ఎంపీటీసీ అనుముల సురేష్,తదితరులు పాల్గొన్నారు
More Stories
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో జంగా రాఘవ రెడ్డి
పట్టభద్రులు జయసారధి రెడ్డికి ఓటు వేసి ఈ ప్రభుత్వాలకు బుద్ది చెప్పాలని Cpm కేంద్ర కమిటీ
గుత్తిలో విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక