E69NEWS

ప్రజా గొంతుక

మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా స్వచ్ఛభారత్ తో దేశం ఆరోగ్యంగా ఉంటుంది

తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా హైదరాబాద్ ఉపాధ్యక్షులు రాపర్తి అశోక్

తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా హైదరాబాద్ ఉపాధ్యక్షులు రాపర్తి అశోక్

మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా స్వచ్ఛభారత్ తో దేశం ఆరోగ్యంగా ఉంటుందని సంత్ గాడ్గే బాబా ఆశయాలను కొనసాగించాలని సంత్ గాడ్గే బాబా జయంతి రహమత్ నగర్ ఎస్ పి ఆర్ హిల్స్ 2బొమ్మల వద్ద తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో జరగడం జరిగింది. మహారాష్ట్రలో 141 విద్యాసంస్థలు ట్రస్టులు ఏర్పాటు చేసి తను మాత్రం నిరాడంబరంగా రోజు ఒక రొట్టె ఉల్లిపాయ పచ్చిమిర్చి తోనే కడుపు నింపుకునే మహావ్యక్తి నిరంతరం ప్రజల కోసం పనిచేసిన మేధావి దేవుడు గుడిలో విగ్రహం లో లేడు కుష్టి వ్యాధి వ్యాధులకు సేవ చేయడంలో కుష్టి వ్యాధి రూపంలో ఉన్నాడు వారికి సేవ చేయడమే దేవునికి సేవ చేసినట్టు జీవహింస కు వ్యతిరేకంగా అందరికీ చదువు చదువుకుంటూనే భవిష్యత్తు అని తన కీర్తనలతో గోపాల గోపాల నంద గోపాల అంటూ ప్రజలకు కీర్తనలు చెప్పి చైతన్యం చేసిన సామాజిక ఉద్యమ నేత గాడ్గే బాబా ఆయన ఆశయాల కోసం పని చేయాలని ఈ కార్యక్రమం చేపట్టామని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా హైదరాబాద్ ఉపాధ్యక్షులు రాపర్తి అశోక్ ,జి బిక్షపతి, లొంక సంపత్,. జి శ్రీనాథ్ , కే సుధాకర్, కి లింగమూర్తి ,gవెంకన్న .CITU. నాయకులు భాగ్యరాజు arనరసింహ తదితరులు పాల్గొన్నారు

Share to friends
x