• Thu. Oct 7th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

మూడు ద్విచక్ర వాహనాలను గుద్ది పారిపోయిన వ్యక్తి

ByE69NEWS

Sep 25, 2021

వరంగల్ పెద్దమ్మగడ్డ నుండి యూనివర్శిటీ వైపు వెళ్లే దారిలో నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద కారు బీభత్సం మూడు ద్విచక్ర వాహనాలను గుద్ది పారిపోయిన వ్యక్తి కారు కోసం గాలిస్తున్న పోలీసులు

50% LikesVS
50% Dislikes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *