• Sat. Oct 9th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

మునగాల మండలం టిఆర్ఎస్ పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి గా ఐతరాజు

ByE69NEWS

Sep 26, 2021

మునగాల మండలం టిఆర్ఎస్ పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి గా నియమితులైన ఐతరాజు వీరు గతంలో లో తెలుగు యూనివర్సిటీ యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్ గా ఉస్మానియా యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్గా తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి విభాగంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన వీరు కీలక పదవులు చేపట్టిన ప్రస్తుతం రాజకీయ పార్టీ మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి గా నియమితులైన సందర్భంగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారికి మండల సమన్వయ సమితి సభ్యులకు అదేవిధంగా కార్యకర్తలకు కు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కెసిఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు సంక్షేమ పథకాలు మరిన్ని సంక్షేమ ఫలాలతో ముందుకు సాగుతున్న తరుణంలో మండలంలోని పార్టీ పటిష్టతకు విధేయత ఉంటారని పార్టీ నిరంతరం సేవ చేస్తానని పత్రికా ప్రకటనలో తెలిపారు ప్రస్తుతం వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ సోషల్ వర్క్ విభాగంలో రీసెర్చ్ స్కాలర్ గా కొనసాగుతున్నారు

50% LikesVS
50% Dislikes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *