E69NEWS

ప్రజా గొంతుక

ముగ్గురు అంతరజిల్లా దొంగలను పట్టుకున్న సీసీఎస్ పోలీసులు

ముగ్గురు అంతరజిల్లా దొంగలను పట్టుకున్న సీసీఎస్ పోలీసులు

ముగ్గురు అంతరజిల్లా దొంగలను పట్టుకున్న సీసీఎస్ పోలీసులు

మహబూబాబాద్ జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతరజిల్లా దొంగలను పట్టుకున్న సీసీఎస్ పోలీసులు… వారి నుండి 14 తులాల బంగారం, 4తులాల వెండి ఆభరణాలు, 1ఆటో,1బైక్ స్వాధీనం.., రిమాండ్ కు తరలింపు. మహబూబాబాద్ టౌన్ పీఎస్ లో మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నంద్యాల.కోటిరెడ్డి

Share to friends
x