
మార్కెట్ ఆవరణలో మొక్కలు నాటీన టిఆర్ఎస్ నాయకులు
వ్యవసాయ మార్కెట్ కమిటీ మధిర గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిత్తారు నాగేశ్వరరావు మార్కెట్ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మరియు ప్రత్యేక శ్రేణి కార్యదర్శి చౌదరెడ్డి గ్రేడ్3 కార్యదర్శి బి లక్ష్మణ్ మరియు టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రావూరి శ్రీనివాస్ రావు, ఐలూరు ఉమా మహేశ్వర్ రెడ్డి, అబ్బూరి రామన్, సిబ్బంది పాల్గొన్నారు
More Stories
చేసిన పనుల బిల్లు రికార్డు చేస్తే సస్పెండ్ చేస్తారా ఇది ఎక్కడి పద్ధతి కాబట్టి కక్షసాధింపు
వింత జీవి ప్రసవం
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామల శశిధర్ రెడ్డి నామినేషన్