
..
పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు కన్నుమూశారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం నుంచి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.
2004 నుంచి 09 వరకు పాలకుర్తి ఎమ్మెల్యేగా ఆయన సేవలందించారు.
శ్రీనివాసరావు మృతి పట్ల పార్టీలకతీతంగా నాయకులు సంతాపం తెలిపారు.
More Stories
వింత జీవి ప్రసవం
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామల శశిధర్ రెడ్డి నామినేషన్
వైస్సార్ పార్టీ విజయోత్సవ ర్యాలీ