
మహాత్మా జ్యోతి రావు పులే కీర్తి గీతాన్ని ఆవిష్కరన
ఈ రోజు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహాత్మా జ్యోతి రావు పులే కీర్తి గీతాన్ని ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
బహుజన సంక్షేమ అధ్యక్షులు మరపెళ్ళి క్రాంతి,చింతల భాస్కర్
దేవయ్య,మహమ్మద్ అబ్బాయ్ దుల్ల,సుమన్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు
i love this complete article