
మల్లాపురం తండాలో విషాదం చోటుచేసుకుంది
అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మల్లాపురం తండా గ్రామంలో
వ్యవసాయ పంట పోలంలో ఆడుకుంటూ నీటి తోటేలో పడి రెండెళ్ల బాలుడు మృతి. మల్లాపురం తండాలో విషాదం చోటుచేసుకుంది. పోలం పనులకు బాలుడిని వెంట తిసుకొని వెల్లగా పొలంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో బాధిత తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు
More Stories
ఇంటింటి ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం
రంగారెడ్డిజిల్లా, హైదరాబాద్,మహబూబ్ నగర్ పట్ట బద్రుల స్వతంత్ర MLC అభ్యర్థి K.నాగేశ్వర్ మొదటి ఓటు వేసి గెలిపించాలి- KVPS
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం