
మలిదశ తెలంగాణ ఉద్యమానికి తొలి అమరులు కాసోజు శ్రీకాంతాచారి
మలిదశ తెలంగాణ ఉద్యమానికి తొలి అమరులు కాసోజు శ్రీకాంతాచారి గారి 11 వ వర్ధ0తి గీసుగొండ మండల కేంద్రంలో జన అధికార సమితి రాష్ట్ర యువజన నాయకులు ఆడెపు నాగేష్ నేత అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు చాపర్తి కుమార్ గాడ్గే, మాల మహానాడు రాష్ట్ర నాయకులు Dr నరసింహ స్వామి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వరిగెల రాజు, వరుణ్ పటేల్ , గ్రామ పెద్దలు యువకులు ఘనంగా నివాళులు అర్పించారు
i like this great article