
మరో గిరిజన యువతి బలైపోయింది
రాయ చోటి YS Jagan Mohan Reddy పాలనలో మరో గిరిజన యువతి బలైపోయింది.రాయచోటిలో వైకాపా నాయకుల ఒత్తిడి,కొంతమంది పోలీసు అధికారుల నిర్లక్ష్య ధోరణ కారణంగా బంగారు భవిష్యత్తు ఉన్న పూజారి ప్రియాంక చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది.
ప్రేమ పేరుతో మోసపోయింది.ఫిర్యాదు చెయ్యడానికి వెళ్లిన తండ్రికి అవమానం ఎదురవ్వడంతో ఆత్మహత్యకి యత్నించింది.ప్రియాంకని మోసం చేసిన వ్యక్తి తండ్రి వైకాపా ఎమ్మెల్యే అనుచరుడు అవ్వడంతో ప్రియాంక కి ఈ పరిస్థితి వచ్చింది.
ప్రభుత్వం ప్రియాంక కి మెరుగైన వైద్యం అందించాలి.ఆమెకు ఈ దుస్థితి తెచ్చిన వైకాపా నాయకులు,నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారుల పై చర్యలు తీసుకోవాలి. ప్రియాంక కుటుంబాన్ని పరామర్శించిన యం యస్ రాజు టిడిపి ఎస్సి సెల్ రాష్ట్రా అద్యక్షులు
More Stories
వింత జీవి ప్రసవం
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామల శశిధర్ రెడ్డి నామినేషన్
వైస్సార్ పార్టీ విజయోత్సవ ర్యాలీ