E69NEWS

ప్రజా గొంతుక

మద్యం దుకాణం రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న మహిళలు

మద్యం దుకాణం రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న మహిళలు

మద్యం దుకాణం రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న మహిళలు

పోటో…నందిగామ శివారు అనాసాగరం గ్రామంలో మద్యం దుకాణం రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న మహిళలు
మద్యం దుకాణం రద్దు చేయాలని మహిళలు ఆందోళన
నందిగామ శివారు అనాసాగరం గ్రామ శివారు శనగపాడు రోడ్డు వద్ద గంటలమ్మ దేవస్థానం కు సమీపంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తక్షణమే ఎత్తివేయాలని గ్రామస్తులు భారీగా ఆందోళన చేశారు
గత నెల రోజులుగా అనేక సార్లు ఇక్కడ మద్యం దుకాణం తీసివేయాలని కోరిన అధికారులు, నాయకులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
ఆందోళనలో పాల్గొన్నా గంటలమ్మ దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

Share to friends
x