
భారీ మెజార్టీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి
వీరులపాడు మండలం వి అన్నవరం తెలుగుదేశం పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దొండపాడు కృష్ణారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ తన అభ్యర్థిత్వాన్ని బలపరిచిన మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కి కృతజ్ఞతలు తెలుపుతూ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తిని ప్రజలతో మమేకమైన వ్యక్తి ప్రజల కష్ట నష్టాలలో పాలుపంచుకొనే వ్యక్తిని తనకు భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తూ ప్రతి ఇంటి గడప తడుతూ ప్రచారంలో ముందు కొనసాగిస్తున్నారు
More Stories
ఇంటింటి ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం
రంగారెడ్డిజిల్లా, హైదరాబాద్,మహబూబ్ నగర్ పట్ట బద్రుల స్వతంత్ర MLC అభ్యర్థి K.నాగేశ్వర్ మొదటి ఓటు వేసి గెలిపించాలి- KVPS
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం