
భారత్ బంద్ లో తాటికొండ రాజన్న
భారత్ బంద్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి డా.తాటికొండ రాజన్న ఆదేశానుసారం జఫర్గడ్ మండల కేంద్రంలో బంద్ నిర్వహించిన నియోజకవర్గ తెరాస కో ఆర్డినేటర్ గుజ్జరి రాజు,మండల పార్టీ అధ్యక్షుడు పసునూరి మహేందర్ రెడ్డి,PACS వైస్ ఛైర్మన్ మొగిలిపాక నర్సింగం, జఫర్గడ్ 1&2 ఎంపీటీసీలు జ్యోతి రజితయాకయ్య, ఇల్లందుల స్రవంతిమొగలి, జఫర్గడ్ గ్రామ శాఖ అధ్యక్షుడు కుల్లా రాజు, అన్నెపు రాజేంద్రమ్ గార్లు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు
More Stories
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో జంగా రాఘవ రెడ్డి
పట్టభద్రులు జయసారధి రెడ్డికి ఓటు వేసి ఈ ప్రభుత్వాలకు బుద్ది చెప్పాలని Cpm కేంద్ర కమిటీ
గుత్తిలో విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక