E69NEWS

ప్రజా గొంతుక

భారతీయ జనతాపార్టీ గుత్తి పట్టణ మండల కార్యకర్తల నాయకుల ఆత్మీయ సమావేశం

భారతీయ జనతాపార్టీ గుత్తి పట్టణ మండల కార్యకర్తల నాయకుల ఆత్మీయ సమావేశం

భారతీయ జనతాపార్టీ గుత్తి పట్టణ మండల కార్యకర్తల నాయకుల ఆత్మీయ సమావేశం

గుత్తి సమాచారం -: ఈ రోజు గుంతకల్లు నియోజకవర్గం గుత్తి పట్టణంలో భారతీయ జనతాపార్టీ గుత్తి పట్టణ మండల కార్యకర్తల నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి శ్రీ మంజునాథ నాయుడు విచ్చేశారు ఈ కార్యక్రమం భారతీయ జనతాపార్టీ గుత్తి పట్టణ అధ్యక్షులు మూలింటి బాలకృష్ణగారు మండల అధ్యక్షులు పాలమూరు చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా మైనార్టీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు నూరుల్ హసన్ భాషా, జిల్లా చేనేత సెల్ అదేక్షులు జి మనోహర్, మాజీ గుత్తి మండల అధ్యక్షులు రంగరాజు, యువ మోర్చా మనోజ్, మజ్దూర్ మోర్చా రాము, సీనియర్ నాయకులు గంగన్న, ఓబులేసు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Share to friends
x