
బీసీల పై కక్ష సాధింపు ధోరణి వ్యవహరిస్తూ దాడులకు పాల్పడడం హేయమైన చర్య
గుత్తి సమాచారం :- నందం సుబ్బయ్యది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య. టిడిపి రాష్ట్ర కార్యదర్శి వెంకట శివుడు యాదవ్రాష్ట్రంలో రాజకీయంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టిడిపి వెన్నుముక గా నిలిచి ఉన్న బీసీల పై కక్ష సాధింపు ధోరణి వ్యవహరిస్తూ దాడులకు పాల్పడడం హేయమైన చర్య అని గుంతకల్ నియోజకవర్గం టిడిపి రాష్ట్ర కార్యదర్శి వెంకట శివుడు యాదవ్ పేర్కొనడం జరిగింది గుత్తి లో ఆయన నివాసంలో లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుంకన్న టిడిపి నాయకులు రమేష్ రామాంజనేయులు పవన్ కుమార్ రాము తదితరులు పాల్గొన్నారు.
More Stories
శ్రీ కడియం శ్రీహరి ఆధ్వర్యంలో పట్టభద్రుల సమావేశం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం
5వతేదీన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణను వ్యతిరేకుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు(IFTU)మద్దత్తు