E69NEWS

ప్రజా గొంతుక

బీజేపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి

బీజేపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి

బీజేపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి

మడికొండ గ్రామానికి చెందిన
లోమేష్ హరీష్ శివ బన్నీ బీజేపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో చేరడం జరిగింది.
బీజేపీ పార్టీ రైల్వే లక్ష మంది ఉద్యోగాలు తీసివేస్తున్నందుకు గాను ముప్పై ఒక్క రైల్వే స్టేషన్ ల సదుపాయాలను రద్దు చేసినందుకుగాను ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనకు న్యాయమైన పోరాటం గా భావిస్తూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా రైతు సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకున్న గ్రామీణ ప్రాంతాలలో బ్రతుకుతున్న అట్టడుగు సామాజిక ప్రజలకు సంక్షేమ పథకాలను ఇచ్చి ప్రజా సంక్షేమమే మా సంక్షేమంగా భావించిన కాంగ్రెస్ పార్టీ లొ ఈరోజు జంగా రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్చార్జ్ నమిండ్ల శ్రీనివాస్ తొట్ల రాజు లింగం మౌనిక చరణ్ రెడ్డి శంకర్ దువ్వా శ్రీకాంత్ పాల్గొన్నారు

Share to friends
x