
స్నేహలతను అత్యాచారం హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి
అనంతపురం జిల్లా ధర్మవరం నుండి చిగిచెర్ల మీదిగా అనంతపురం వెళ్లే దారిలో బడన్నపల్లి కి సంబంధించిన పొలం లో అమ్మాయిని కల్చిచంపిన ఘటన చోటు చేసుకుంది వివరాల్లోకెళితే ఆమె అనంతపురం లో గల అశోక్ నగర్ కు చెందిన స్నేహలత గా గుర్తించారు స్నేహలత ధర్మవరం పట్టణంలో ని ఎస్బిఐ బ్యాంకులో పార్ట్ టైం జాబ్ చేస్తుందని నిన్నటి రోజు నుండి కనిపించట్లేదని వాళ్ల తల్లిదండ్రులు వన్ టౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించడం జరిగింది
More Stories
ఇంటింటి ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం
రంగారెడ్డిజిల్లా, హైదరాబాద్,మహబూబ్ నగర్ పట్ట బద్రుల స్వతంత్ర MLC అభ్యర్థి K.నాగేశ్వర్ మొదటి ఓటు వేసి గెలిపించాలి- KVPS
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం