E69NEWS

ప్రజా గొంతుక

బట్టల దుకాణంలో చోరీ చేసిన ముగ్గురు దొంగలు

బట్టల దుకాణంలో చోరీ చేసిన ముగ్గురు దొంగలు

బట్టల దుకాణంలో చోరీ చేసిన ముగ్గురు దొంగలు

కృష్ణాజిల్లా నందిగామ డి ఎస్ పి నాగేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం

నందిగామ సీఐ కనకారావు ఎస్సై 1 హరిప్రసాద్ కు
రాబడిన సమాచారం మేరకు బట్టల దుకాణంలో చోరీ చేసిన ముగ్గురు దొంగలు అనాసాగరం కృష్ణుడి బొమ్మ వద్ద చీరలు అమ్ముతుండగా అక్కడ వారిని పట్టుకొని అరెస్ట్ చేసిన నందిగామ పోలీసులు

ఈ నెల రెండవ తారీకు నందిగామ టెలిఫోన్ ఎక్స్చేంజి సమీపంలో బట్టల దుకాణం లో అర్ధ రాత్రి చోరీ జరిగింది
చోరీకి పాల్పడిన గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకున్న నందిగామ పోలీసులు
వారి వద్ద నుండి చీరలు స్వాధీనం

ఎస్బి ఎస్ ఐ మురళీకృష్ణ కూడా ఈ కేసులో దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక దృష్టి పెట్టారని అతనికి రివార్డు అందజేస్తామని డిఎస్పీ తెలిపారు

Share to friends
x