
బండి సంజయ్ ఆధ్వర్యంలో బిజెపి లో చేరికలు
గణపురం మండలాధ్యక్షుడు గిట్టబోయిన సాంబయ్య ఆధ్వర్యంలో లో ఈరోజు బండి సంజయ్ గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో కీర్తి రెడ్డి గారు భూపాలపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ బుక్కా హరిలాల్, మంగ నరసమ్మ టిఆర్ఎస్ వార్డ్ నెంబర్లు
టిఆర్ఎస్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆకుల కట్టయ్య
ఇర్ల రవి వార్డ్ నెంబర్
మల్లయ్య మామిడిపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు
నూతి రమేష్ కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్
పల్లె మహేందర్ నాయకపొడు గ్రామ నాయకులు
పైడిపల్లి దేవేందర్
More Stories
వింత జీవి ప్రసవం
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామల శశిధర్ రెడ్డి నామినేషన్
వైస్సార్ పార్టీ విజయోత్సవ ర్యాలీ