
బషీరాబాద్ మండల్ క్యాదిగిరా గ్రామంలో ప్రైమరీ స్కూల్ అనుమతిలేకుండా తరగతులు నిర్వహిస్తున్నారు
బషీరాబాద్ మండల్ క్యాదిగిరా గ్రామంలో ప్రైమరీ స్కూల్ అనుమతిలేకుండా తరగతులు నిర్వహిస్తున్నారు కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటించకుండా మాస్కు ధరించి కాలేజీకి శానిటైజర్ చేయకుండా నడిపిస్తున్నారుక్యాదిగిరా ప్రైమరీ పాఠశాల పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని బషీరాబాద్ ఎంఈఓ సార్ గారికి బషీరాబాద్ మండల్ అధ్యక్షుడు ఆసిఫ్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీనికి పాల్గొన్నవారు ఆసిఫ్ ఫిరోజ్
More Stories
చేసిన పనుల బిల్లు రికార్డు చేస్తే సస్పెండ్ చేస్తారా ఇది ఎక్కడి పద్ధతి కాబట్టి కక్షసాధింపు
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామల శశిధర్ రెడ్డి నామినేషన్
మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా స్వచ్ఛభారత్ తో దేశం ఆరోగ్యంగా ఉంటుంది