E69NEWS

ప్రజా గొంతుక

ప్రాథమిక పాఠశాలలోజెండా ఎగురవేస్తున్నాప్రధానోపాధ్యాయులు

ప్రాథమిక పాఠశాలలోజెండా ఎగురవేస్తున్నాప్రధానోపాధ్యాయులు

ప్రాథమిక పాఠశాలలోజెండా ఎగురవేస్తున్నాప్రధానోపాధ్యాయులు

ఈ రోజూ తమ్మడపల్లి జీ గ్రామంలో72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, ప్రాథమిక, మరియు ఉన్నత పాఠశాలలో, జెండా ఎగురవేస్తున్నా, ప్రధానోపాధ్యాయులు, దేవికా, మరియు సుదర్శన్ , ఈ కార్యక్రమాలకు ముఖ్యాతిధులు గా స్థానిక సర్పంచ్ అన్నేపు పద్మా అశోక్ గార్లు, ఎంపీటీసీ చిలువేరు శివయ్య, గార్లు హాజరవగా వారి వెంట వర్డ్ మెంబర్స్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, పిల్లలు పాల్గొనడం జరిగిందీ

Share to friends
x