E69NEWS

ప్రజా గొంతుక

ప్రభుదాస్ కి శుభాకాంక్షలు

ప్రభుదాస్ కి శుభాకాంక్షలు

ప్రభుదాస్ కి శుభాకాంక్షలు

రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని హన్మకొండ లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కలిసిన 4వ మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ లో గెలిచిన కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్*

డివిజన్ లోని తనను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపి, డివిజన్ అభివృద్ధికి సహకరించాలని కోరిన జెర్రిపోతుల ప్రభుదాస్

ప్రభుదాస్ కి శుభాకాంక్షలు తెలిపి, అభినందించి, ఆశీర్వదించిన ఎర్రబెల్లి

ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ, అభివృద్ధికి పాటు పడాలని సూచించిన మంత్రి

డివిజన్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామని చెప్పిన మంత్రి

GHMC ఎన్నికల్లో 4వ మీర్ పేట హౌసింగ్ బోర్డ్ కాలనీ డివిజన్ లో TRS అభ్యర్థి గా గెలిచిన జెర్రిపోతుల ప్రభుదాస్, TRS పార్టీ డివిజన్ అధ్యక్షులు గుండారపు శ్రీనివాస్ రెడ్డి తదితరులు, ghmc ఎన్నికల్లో ఆ డివిజన్ ఇంచార్జీ గా ఉన్న, రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి ని, వరంగల్ – హన్మకొండ లోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. తనను గెలిపించినందుకు శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. డివిజన్ అభివృధ్ధి కి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు

Share to friends
x