
ప్రపంచ వికలాంగుల దినోత్సవ వేడుకలు
ఈరోజు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవ వేడుకలు( NPRD india ) వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధి వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ Dr . కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి . Nprd INDIAవ్యవస్థాపక అధ్యక్షుడు తుడుం రాజేందర్ Nprd INDIA జాతీయ అధ్యక్షుడు మహ్మద్ మున్నా గారి చేతుల మిదిగా VHCS &NPRD INDIA రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు వడ్డెమానుకోట తిరుపతి గారికి కారోన విపత్కర పరిస్థితుల్లో చేసిన సేవలకు గాను రాష్ట్ర స్థాయి సేవా సామ్రాట్ అవార్డ్ అందుకున్నారు
More Stories
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన-జంగా
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధించుకోవడం కోసం ప్రాణాలైనా అర్పిస్తాం – జంగా రాఘవరెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నికల ఇంటింటి ప్రచారం