
పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని రైతు ఆత్మహత్య
చందర్లపాడు లో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని రైతు ఆత్మహత్య..
అప్పుల బాధ తాళలేక పంట పొలంలోనే ఆత్మహత్య చేసుకున్న కట్టా లక్ష్మీనారాయణ.
నిన్న నందిగామ మార్కెట్ యార్డు లోనే ఆత్మహత్య ప్రయత్నం చేసిన రైతు లక్ష్మి నారాయణ.
25 నిద్ర ట్యాబ్లెట్లు మింగిన మరణించక పోవడం తో నిన్న పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య._
నందిగామ మార్కెట్ యార్డు ఉంచిన పత్తి కోనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు రైతుల విమర్శలు.._
15ఎకరాలో పత్తి ని కౌలు కి పండించిన రైతు లక్ష్మి నారాయణ.
తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానినని అన్ని వివరాలతో వైయస్ జగన్ కు లెటర్ రాసినట్లు సూసైడ్ నోట్ లో రాసిన రైతు లక్ష్మి నారాయణ
More Stories
ఇంటింటి ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం
రంగారెడ్డిజిల్లా, హైదరాబాద్,మహబూబ్ నగర్ పట్ట బద్రుల స్వతంత్ర MLC అభ్యర్థి K.నాగేశ్వర్ మొదటి ఓటు వేసి గెలిపించాలి- KVPS
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం