E69NEWS

ప్రజా గొంతుక

పులి వెంకట్ రాం రెడ్డి నివాళులు అర్పించిన మ్మెల్యే సీతక్క

ఈ రోజు వెంకటా పూర్ మండలం పాపయ్య పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులి వెంకట్ రాం రెడ్డి గారు మరణించగా ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
మండల అధ్యక్షుడు చెన్నోజు సూర్యనారాయణ,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,యూత్ నాయకులు మామిడి శెట్టి కోటి తదితరులు పాల్గొన్నారు

Share to friends
x